News Telugu: TTD: అప్రూవర్ గా మారినా… వైవి సాక్ష్యాధారాలే కీలకం

టిటిడిలో గత నాలుగేళ్లలో కర్త, కర్మ, క్రియగా సర్వం తానై అప్పటి టిటిడి అదనపు ఇఒ, ఆ తరువాత ఇఒగా పాలన బాధ్యతలు నిర్వహించిన ఎవి ధర్మారెడ్డి కల్తీ నెయ్యి కేసులో సులభంగా అప్రూవర్ గా మారినా ఆయన వ్యవహారంపై సిట్ అధికారులు మరోసారి లోతుగా విచారణ చేసే అవకాశం లేకపోలేదనేది కీలకంగా మారింది. 2019లో వైఎస్సార్సీ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలం తరూవాత కేంద్ర రక్షణశాఖ విభాగంలో ఉన్న ఎవి ధర్మారెడ్డిని టిటిడి (TTD) కి … Continue reading News Telugu: TTD: అప్రూవర్ గా మారినా… వైవి సాక్ష్యాధారాలే కీలకం