Telugu News: TTD: అత్యాధునిక సదుపాయలతో వినికిడి లోపం చిన్నారులకు విద్య

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వినికిడి లోపం ఉన్న చిన్నారుల కోసం ఒక విశిష్టమైన సేవా కార్యక్రమం — ‘శ్రవణం’ — ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మాట వినలేని పిల్లలకు మాట్లాడటం, అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలు నేర్పించడమే కాకుండా, వారికి ఆత్మవిశ్వాసం పెంచే దిశగా శిక్షణ అందిస్తున్నారు. TTD: టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఇటీవల శ్రవణం సంస్థను సందర్శించి, పిల్లలు మరియు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. … Continue reading Telugu News: TTD: అత్యాధునిక సదుపాయలతో వినికిడి లోపం చిన్నారులకు విద్య