Telugu News: TTD: ప్రత్యర్థులే సతీష్ కుమార్ ప్రాణాలు తీశారా?

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. వైఎస్ జగన్ హయాంలో పలు రంగాల్లో అవినీతి జరిగినట్లుగా పలు ఆరోపణలు వస్తున్న తరుణంలో చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా టీటీడీ పరకామణి కేసులో ఊహించని మలుపు తిరిగింది. టీటీడీ (TTD) మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ (Satish Kumar) మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సతీష్ కుమార్ ను చంపేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. … Continue reading Telugu News: TTD: ప్రత్యర్థులే సతీష్ కుమార్ ప్రాణాలు తీశారా?