TTD: భక్తుల భద్రతే లక్ష్యం: తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

TTD: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల, తిరుపతి నగరంతో పాటు జిల్లాలోని ఇతర ఆలయాల్లో భక్తుల సౌకర్యం, శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ తెలిపారు. తిరుమలలో సుమారు 3000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయగా, రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలతో పాటు తిరుపతిలోని బస్టాండ్, అలిపిరి, … Continue reading TTD: భక్తుల భద్రతే లక్ష్యం: తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు