TTD Panchangam 2026-27: శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

TTD Panchangam 2026-27: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సర (2026-27) పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో ఎం.రవిచంద్రతో కలిసి శనివారం ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. Read Also: Tirumala : తిరుమలలో యూట్యూబర్ రీల్స్.. TTD వార్నింగ్ అందరికీ అర్థమయ్యేలా రూపకల్పన ఈ సందర్భంగా చైర్మన్ బి.ఆర్.నాయుడు మాట్లాడుతూ.. ధర్మప్రచారంలో … Continue reading TTD Panchangam 2026-27: శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ