News Telugu: TTD: సుబ్బారెడ్డికి కల్తీ నెయ్యి కేసులో CBI నోటీసులు
తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యికి సంబంధించిన కల్తీ కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు అధికారుల ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు సమాచారం. తెలుసుకున్న వివరాల ప్రకారం, సుబ్బారెడ్డి ఈ నెల 13 లేదా 15 తేదీల్లో విచారణకు హాజరుకానున్నట్లు అధికారులకు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కు సరఫరా … Continue reading News Telugu: TTD: సుబ్బారెడ్డికి కల్తీ నెయ్యి కేసులో CBI నోటీసులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed