News Telugu: TTD: అప్రూవర్ గా ధర్మారెడ్డి.. కల్తీ నెయ్యి కేసులో పెద్ద ట్విస్ట్

గత బోర్డు సభ్యులు ఇక తెరపైకి! తిరుపతి : హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి (Tirupathi) దేవస్థా నంలో ధర్మకర్తల మండలి(బోర్డు)నే కీలకమన్న (సుప్రీమ్ అని) వ్యాఖ్యలు చేసిన, కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇఒ ఎవి ధర్మా రెడ్డి బుధవారం అప్రూవర్ గా మారడం సంచలనం కలిగించింది. కల్తీనెయ్యి సరఫరా, కాంట్రాక్టు టెండర్లు అప్పగించడం, నెయ్యి వినియోగం వంటి విషయాలు కూడా గత టిటిడి బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇష్ట … Continue reading News Telugu: TTD: అప్రూవర్ గా ధర్మారెడ్డి.. కల్తీ నెయ్యి కేసులో పెద్ద ట్విస్ట్