TTD: శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు

అమెరికా జాతీయ జట్టుకు చెందిన క్రికెటర్లు మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్, మిలింద్ కుమార్ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంను భక్తి భావంతో దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకుని దేవస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేసి సత్కరించారు. ఈ దర్శనం తమ జీవితంలో మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని వారు వెల్లడించారు. Read also: TTD: … Continue reading TTD: శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు