TTD: ఏఐతో తిరుమల భక్తులకు మరింత భద్రత
తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి తిరుమల తిరుపతి (Tirupati) దేవస్థానం ఆధునిక ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు భక్తుల రద్దీని రియల్ టైమ్‌లో గుర్తించి, అనుమానాస్పద కదలికలను వెంటనే గుర్తించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా గతంలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను గుర్తించడం ద్వారా భద్రతా సిబ్బందికి ముందస్తు హెచ్చరికలు అందుతాయి. ఈ సాంకేతికతతో ఆలయ పరిసరాల్లో ఎలాంటి అసాంఘిక … Continue reading TTD: ఏఐతో తిరుమల భక్తులకు మరింత భద్రత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed