News Telugu: TTD: కల్తీనెయ్యి వ్యవహారం – మాజీ చైర్మన్ వైవి నోరువిప్పితే ఏం జరుగుతుందో?

తిరుపతి : ప్రపంచ ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం తిరుమల (tirumala) లడ్డుప్రసాదాల తయారీకి 2020 నుండి 2024వరకు కల్తీనెయ్యి సరఫరా చేయడం, అదే నెయ్యిని పోటులో వినియోగించారనే కేసులో సిబిఐ సిట్ అధికారుల దర్యాప్తులో గత బోర్డు పెద్దలు, గత అధికారులు ఎరక్కపోయి ఇరుక్కోబోతున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. కల్తీనెయ్యి బాగోతంలో తనప్రమేయం ఏమీ లేదని, ఇఒగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తాజాగా బుధవారం మాజీ టిటిడి ఇఒ ఏవి ధర్మారెడ్డి సిట్ డిఐజి … Continue reading News Telugu: TTD: కల్తీనెయ్యి వ్యవహారం – మాజీ చైర్మన్ వైవి నోరువిప్పితే ఏం జరుగుతుందో?