TTD: తిరుమలలో మద్యం బాటిళ్లతో రచ్చ!

తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి కలకలమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసు అతిథి గృహం సమీపంలో మద్యం బాటిళ్లు గుర్తించడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. శ్రీవారి కొండపై ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పవిత్రతకు ప్రతీకగా నిలిచే తిరుమలలో మద్యం ఆనవాళ్లు కనిపించడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. Read also: Visakhapatnam: ఉపాధి హామీలో కీలక మార్పులు.. కార్మికులకు కొత్త అవకాశాలు ఇటీవల కాలంలో తిరుమలలో మద్యం … Continue reading TTD: తిరుమలలో మద్యం బాటిళ్లతో రచ్చ!