Breaking News – Nandyal Road Accident : నంద్యాల జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం..ఇద్దరు మృతి

నంద్యాల జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వివరాల ప్రకారం, ఈ ప్రమాదం ఆళ్లగడ్డ సమీపంలో, జాతీయ రహదారిపై జరిగింది. … Continue reading Breaking News – Nandyal Road Accident : నంద్యాల జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం..ఇద్దరు మృతి