Breaking News – Nandyal Road Accident : నంద్యాల జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం..ఇద్దరు మృతి

నంద్యాల జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వివరాల ప్రకారం, ఈ ప్రమాదం ఆళ్లగడ్డ సమీపంలో, జాతీయ రహదారిపై జరిగింది. మైత్రి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు ఒకటి ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. మొదటి ఢీకొన్న వెంటనే, ఆగిపోయిన బస్సును వెనకాల వస్తున్న మరొక లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. బస్సు ముందు, వెనుక భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జు కావడం … Continue reading Breaking News – Nandyal Road Accident : నంద్యాల జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం..ఇద్దరు మృతి