Telugu News: Transgenders: దసరా మామూళ్లు సరిపోలేదని ఆసుపత్రిలో నర్సుపై దాడి

నెల్లూరు: కందుకూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. దసరా మామూళ్లు అడిగినప్పుడు డబ్బులు సరిపోలేదని ఆరుగురు ట్రాన్స్‌జెండర్లు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో(Private hospital) పనిచేస్తున్న నర్సుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో దాడి కోవూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఆరుగురు ట్రాన్స్‌జెండర్లు,(Transgenders) విధుల్లో ఉన్న నర్సును దసరా మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, ఆమె ఇచ్చిన డబ్బులు సరిపోలేదని … Continue reading Telugu News: Transgenders: దసరా మామూళ్లు సరిపోలేదని ఆసుపత్రిలో నర్సుపై దాడి