Train Accident: ఏపీలో రైలు ప్రమాదం ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం(Train Accident) చోటుచేసుకుంది. రైలు ట్రాక్ దాటతుండగా వేగంగా వచ్చిన రైలు బలంగా ఢీకొట్టడంతో ఓ యువతి ఇంజినీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి పేరు పుండ్ల హవీలా షారోన్, ఆమె కొండాపురం మండలం సాయిపేట గ్రామానికి చెందినది. షారోన్ ప్రాంతంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నది. Read Also: Raja Saab: ‘రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది… … Continue reading Train Accident: ఏపీలో రైలు ప్రమాదం ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి