Eggs Price : గుడ్ల రైతులకు గడ్డు కాలం..భారీగా తగ్గిన ధర

ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. కేవలం రెండు నెలల క్రితం వరకు వంద గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ. 695 పలకగా, ప్రస్తుతం అది రూ.480కి పడిపోయింది. అంటే ఒక్కో గుడ్డుపై దాదాపు రెండు రూపాయలకు పైగా ధర తగ్గింది. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి తమకు రూ.5.50 వరకు ఖర్చవుతోందని, కానీ మార్కెట్లో అంతకంటే తక్కువ ధర పలుకుతుండటంతో భారీగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. … Continue reading Eggs Price : గుడ్ల రైతులకు గడ్డు కాలం..భారీగా తగ్గిన ధర