Totapuri Mango : లక్ష కు పైగా ధర పలుకుతున్న ‘తోతాపురి మామిడి’
వేసవి కాలం ఇంకా పూర్తిస్థాయిలో రాకముందే మామిడి మార్కెట్ వేడెక్కింది. సాధారణంగా సీజన్ మధ్యలో అందుబాటులోకి వచ్చే తోతాపురి (బంగనపల్లికి ప్రత్యామ్నాయ రకం) మామిడికి ఈసారి ప్రారంభంలోనే ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట నుంచి ముంబై మార్కెట్‌కు ఎగుమతి అయిన తోతాపురి రకం మామిడికి టన్నుకు ఏకంగా రూ. 1,05,000 ధర లభించింది. అంటే కిలో సుమారు రూ. 100 పైనే పలకడం విశేషం. సీజన్ ఆరంభంలోనే ఈ స్థాయిలో రేట్లు రావడం మామిడి … Continue reading Totapuri Mango : లక్ష కు పైగా ధర పలుకుతున్న ‘తోతాపురి మామిడి’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed