Tomato Prices: పెరిగిన టమాటా ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం ఇప్పుడు కూరగాయల ధరలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా టమాటా (Tomato Prices) పంటకు భారీ నష్టం కలగడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని వారాలుగా ఉదయం వేళల్లో అధికంగా కమ్మేస్తున్న పొగమంచు కారణంగా టమాటా (Tomato Prices) తోటల్లో పంట దెబ్బతింది. దీని ఫలితంగా మార్కెట్లకు సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. Read Also: AP: ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా … Continue reading Tomato Prices: పెరిగిన టమాటా ధరలు