Tirupati gold missing : తిరుపతి షాక్ వెంకన్న బంగారం మాయం.. విజిలెన్స్ సంచలనాలు…

Tirupati gold missing : వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ విమాన గోపురం పనుల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. గోపురానికి చేసిన బంగారు తాపడం పనుల్లో సుమారు 50 కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతైన విచారణ ప్రారంభించింది. ఇప్పటికే తిరుమలలో లడ్డూ … Continue reading Tirupati gold missing : తిరుపతి షాక్ వెంకన్న బంగారం మాయం.. విజిలెన్స్ సంచలనాలు…