Tirupati: టీటీడీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

తిరుపతి మండలం పేరూరు గ్రామ పరిధిలో, టీటీడీ భూమిని పర్యాటక శాఖకు కేటాయించి, (Tirupati) దానిని ఒబెరాయ్‌ గ్రూప్‌కు చెందిన ‘స్వర’ హోటల్‌ నిర్మాణానికి ఇచ్చే విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్‌) హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ మరియు జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. Read Also: AP: ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో … Continue reading Tirupati: టీటీడీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్