Tirupati: ధ్వజారోహణంతో ప్రారంభంమైన ప్రసన్నవేంకటరమణ బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య జిల్లా (Tirupati) తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో ప్రసిద్ధిపొందిన శ్రీ పద్మావతీ సమేత ప్రసన్నవేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉద‌యం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత ప్రసన్న వేంకటరమణ స్వామి ఉత్సవమూర్తులు‌, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 09.05 నుండి 09.45 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. … Continue reading Tirupati: ధ్వజారోహణంతో ప్రారంభంమైన ప్రసన్నవేంకటరమణ బ్రహ్మోత్సవాలు