Tirupati: ప్రజల సౌకర్యార్థం డివైడర్ తొలగింపు: ఎమ్మెల్యే ఆరణి

తిరుమల(Tirupati) బైపాస్ రోడ్డులోని కొర్లగుంట కూడలిలో డివైడర్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఉదయం తొలగించారు. కొర్లగుంటవాసులు డివైడర్ కారణంగా రాకపోకలకు తాము ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇటీవల జరిగిన జనవాణి కార్యక్రమంలో కూడా కొర్లగుంట వాసులు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సోమవారం కొర్లగుంట కూడలిని ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. డివైడర్ కారణంగా … Continue reading Tirupati: ప్రజల సౌకర్యార్థం డివైడర్ తొలగింపు: ఎమ్మెల్యే ఆరణి