Tirupati: దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేస్తోంది

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేస్తోంది మంచి పాలన అందించే కాంగ్రెస్కు అండగా నిలవండి ఏపీ యువజన కాంగ్రెస్ ఎన్నికలకు ఏడు నుంచి నామినేషన్ల స్వీకరణ జెడ్ ఆర్ వో త్రిబువన్ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, అన్నదమ్ముల కలసి జీవిస్తున్న వారి మధ్య కులమతాల పేరుతో చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని జెడ్ ఆర్ వో త్రిబువన్ మండిపడ్డారు. తిరుపతి (Tirupati) ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన … Continue reading Tirupati: దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేస్తోంది