Tirupati: తాతా నగర్ యూత్ భోగిమంటలు

తిరుపతి (Tirupati) లో సంక్రాంతి సంబరాలు ఒక్కరోజు ముందుగానే ప్రారంభమయ్యాయి.. స్థానిక తాతా నగర్ యూత్ ఆధ్వర్యంలో దొడ్డా రెడ్డి శంకర్ రెడ్డి గుండాల గోపీనాథ్ రెడ్డి సమక్షంలో స్థానిక తాతానగర్ కూడలి లో పెద్ద ఎత్తున భోగిమంటలు వేసి సంబరాలు నిర్వహించారు. ప్రతి ఏడాది భోగి పండుగ ముందు రోజు సాయంత్రం ఇక్కడ భోగి మంటలతో సంక్రాంతి సంబరాలను ఆరంభించడం సాంప్రదాయంగా వస్తోంది. స్థానికంగా ఉండే యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఈ భోగిమంటల కార్యక్రమంలో … Continue reading Tirupati: తాతా నగర్ యూత్ భోగిమంటలు