Telugu News: Tirupati: ఆర్టీసీ కొత్త డిస్పెన్సరీ: 6 వేల కుటుంబాలకు ఆరోగ్య సేవలు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వైద్యారోగ్య డిస్పెన్సరీని నిర్మించింది. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ నెల 30న ఈ డిస్పెన్సరీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  Read Also: Acid Attack:ఢిల్లీ యాసిడ్ … Continue reading Telugu News: Tirupati: ఆర్టీసీ కొత్త డిస్పెన్సరీ: 6 వేల కుటుంబాలకు ఆరోగ్య సేవలు