Tirupati: రోడ్ల మరమ్మతులకు రూ. 24.24 కోట్లు మంజూరు!

Tirupati: తిరుపతి జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో రహదారుల దుస్థితిని మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నిధులను విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి కోసం రూ. 24.24 కోట్లను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్ అండ్ బిల్డింగ్స్ (R&B) శాఖ ఆధ్వర్యంలో మొత్తం 136.19 కిలోమీటర్ల మేర పాడైపోయిన రహదారులకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. Read also: Vangalapudi Anitha: మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి ఎనిమిది నియోజకవర్గాలకు లబ్ధి ప్రభుత్వం కేటాయించిన … Continue reading Tirupati: రోడ్ల మరమ్మతులకు రూ. 24.24 కోట్లు మంజూరు!