Tirupati: ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు..
తిరుపతి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. బుదవారం జరిగిన కార్యక్రమం సందర్భంగా తిరుపతి (Tirupati) డిపో మేనేజర్ కే. సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ప్రమాదాలకు కారణమైన, బస్సు ల డ్యామేజ్ చేసిన డ్రైవర్స్ ని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగినది. ప్రమాదాలు జరిగిన తరువాత ఎదురయ్యే పరిణామాలు, నష్టాలు వాటి గురించి వివరంగా వారి కుటుంబ సభ్యులకు తెలియాజేశారు. డ్యూటీలకు వచ్చే డ్రైవర్లు మనసు ప్రశాంతంగా పెట్టుకుని, … Continue reading Tirupati: ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed