Chittoor: గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల పై ఉక్కుపాదం మోపుతూ జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు చిత్తూరు (Chittoor) 1టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర కీ రాబడిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం సుమారు 3.40 గంటలకు చిత్తూరు (Chittoor) పట్టణములోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండపల్లిలోని అడవి నందు ఇద్దరు వ్యక్తులు ఒక నల్లటి కవర్ ను పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద 1.1 … Continue reading Chittoor: గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు