Tirupati: యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

పద్మావతి వర్సిటీ విద్యార్థినులు Tirupati: ‘వికసిత్ భారత్ యువ పార్లమెంట్-2026’ అంశంపై జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలకు తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో ముగ్గురు విద్యార్థినులు ఎంపికయ్యారు. ‘భారత ప్రజాస్వామ్యానికి 50 సంవత్సరాల ఎమర్జెన్సీ తీసుకోవాల్సిన పాఠాలు’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. తిరుపతిలోని ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో మై భారత్ చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో -నిర్వహించడింది. AP Politics: కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం! వర్సిటీ అధికారుల అభినందనలు … Continue reading Tirupati: యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం