Tirupati: చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి నోటీసులు.

రాష్ట్ర వైసీపీ(YCP) విద్యార్థి (Tirupati) విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసులు నోటీసులు అందజేశారు. తిరుపతి లో ఈనెల 9న ఆర్డీవో ఆఫీస్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా చేశారు. అయితే విద్యార్థి సంఘాల పై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు ఎత్తేయాలంటూ డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాలు. (Tirupati) ఈ ధర్నాకు మద్దతు తెలిపిన హర్షిత్ రెడ్డి తో పాటు 14 మంది విద్యార్థి సంఘాలపై క్రైమ్ నెంబర్ 7/2026 … Continue reading Tirupati: చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి నోటీసులు.