Telugu News:Tirupati: అత్త-అల్లుడి సంబంధం: అడ్డుకున్న కూతురిపై దాడి

తిరుపతి జిల్లాలో మనసును కలిచివేసే సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురి జీవితాన్నే నాశనం చేసేలా తల్లి ప్రవర్తించింది. 40 ఏళ్ల మహిళ తన కూతురి భర్తతో సంబంధం పెట్టుకుని, అతనిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన కేవీబీపురం మండలంలోని(KVBpuram Mandal) ఓ గ్రామంలో జరిగింది.  Read Also: Pune : లిఫ్ట్‌లో చిక్కుకుని 12 ఏళ్ల బాలుడు మృతి స్థానికుల వివరాల ప్రకారం, 15 ఏళ్ల బాలిక ఐదు నెలల క్రితం 18 ఏళ్ల … Continue reading Telugu News:Tirupati: అత్త-అల్లుడి సంబంధం: అడ్డుకున్న కూతురిపై దాడి