Tirupati Crime : మహిళను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

తిరుపతి(ప్రభాతవార్త ప్రతినిధి): తిరుపతి నగరంలో మంగళవారం ఉదయం దారుణ సంఘటన జరిగింది. మహిళను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి . తిరుపతి(Tirupati) కొర్లకుంట మారుతీ నగర్ లో ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం తోనే మహిళను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి వివరాల్లోకి వెళితే.. తిరుపతి జీవకోనకు చెందిన సాంబలక్ష్మి (40) తో సోమశేఖర్ అనే వ్యక్తి … Continue reading Tirupati Crime : మహిళను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి