Tirupati laddu ghee controversy : తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం, భూమన సవాల్!

Tirupati laddu ghee controversy : తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి ధర, నాణ్యత అంశంపై రాజకీయ వివాదం చెలరేగింది. వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తీవ్ర ఆరోపణలు చేశారు. భూమన మాట్లాడుతూ, 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ యూనిట్ టీటీడీకి కేజీ నెయ్యిని రూ.278 నుంచి రూ.306 మధ్య … Continue reading Tirupati laddu ghee controversy : తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం, భూమన సవాల్!