Tirupati: తిరుపతి ఫ్యూచర్ సిటీగా రూపాంతరం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిని(Tirupati) స్మార్ట్, సస్టైనబుల్ ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే దిశగా విస్తృత ప్రణాళికలను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక మౌలిక వసతులు, స్మార్ట్ రవాణా వ్యవస్థలు, గ్రీన్ ఎనర్జీ వనరులు, మెరుగైన కనెక్టివిటీ, పర్యావరణ హితమైన శిఖర నిర్మాణాలు మరియు ప్రణాళికాబద్ధమైన నగర అభివృద్ధి లక్ష్యంగా ఉన్నాయి. Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు తిరుపతి కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా, ఐటి, పర్యాటకం, విద్య, హాస్పిటాలిటీ రంగాల్లో … Continue reading Tirupati: తిరుపతి ఫ్యూచర్ సిటీగా రూపాంతరం