Tirupati: గోపురంపై మద్యం మత్తులో వ్యక్తి హల్చల్

తిరుపతి(Tirupati)లోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం(Govindarajaswamy Temple)లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఏకాంత సేవ అనంతరం ఆలయ గేట్లు మూసిన తర్వాత లోపలికి ప్రవేశించిన మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి నినాదాలు చేస్తూ, 90ml మద్యం ఇస్తే కిందకి దిగుతానని డిమాండ్ చేయడం ఆలయ వర్గాలను కలచివేసింది. Read also: Telangana Assembly : రేపు అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం PPT స్థానిక ఈస్ట్ పోలీస్ శాఖ మరియు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సుమారు … Continue reading Tirupati: గోపురంపై మద్యం మత్తులో వ్యక్తి హల్చల్