Tirupati driving schools : తిరుపతిలో డ్రైవింగ్ స్కూల్స్‌పై కఠిన హెచ్చరిక, ఫీజుల దందాకు చెక్
Tirupati driving schools : తిరుపతి జిల్లా, తిరుపతి ప్రభాతవార్త ప్రతినిధి ఈరోజు తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో తిరుపతి నగరంలో అన్ని డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రియల్ టైం గవర్నెన్స్ ద్వారా రవాణా శాఖ సేవలు పూర్తిగా పర్యవేక్షణలో ఉన్నాయి. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం ద్వారా అన్ని సేవల సంతృప్తి స్థాయిలను రికార్డ్ చేస్తూ రవాణా శాఖ పనితీరు పట్ల స్పందన నమోదు … Continue reading Tirupati driving schools : తిరుపతిలో డ్రైవింగ్ స్కూల్స్‌పై కఠిన హెచ్చరిక, ఫీజుల దందాకు చెక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed