Latest News: Tirupati Crime: మహిళా కస్టమర్‌కు ముద్దు పెట్టిన ర్యాపిడో రైడర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి (Tirupati) నగరంలో ర్యాపిడో బైక్ రైడర్ ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే, శనివారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో తిరుపతి (Tirupati) లోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఓ మహిళ ర్యాపిడో బుక్ చేసుకుంది. బుకింగ్ వచ్చిన వెంటనే రైడర్ పెద్దయ్య అనే వ్యక్తి ఆమెను పికప్ చేసుకొని గమ్యానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో సాధారణంగా ప్రవర్తించిన రైడర్, గమ్యానికి చేరుకున్న … Continue reading Latest News: Tirupati Crime: మహిళా కస్టమర్‌కు ముద్దు పెట్టిన ర్యాపిడో రైడర్