Latest News: Tirumala: వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల కోసం (Tirumala) భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా,వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాలను నేడు TTD విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి 24 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. Read Also: Minister Lokesh: ఇవాళ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నలోకేశ్ సర్వదర్శనానికి అనుమతి మొత్తం 1.8 … Continue reading Latest News: Tirumala: వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్