Telugu news: Tirumala: టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన

TTD calendars: ధార్మికసంస్థ తిరుమల(Tirumala) తిరువతిదేవస్థానం ముద్రించిన 2026 నూతన సంవత్సరం క్యాలండర్లు, డైరీలకు దేశ విదేశాలలోని శ్రీవారి భక్తులనుండి అనూహ్యస్పందన వస్తోంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2026వ సంవత్సరం 12 పేజీల క్యాలండర్లు 13లక్షలు, ఆరు పేజీల క్యాలండర్లు 75వేలు, పెద్దడైరీలు 3.50లక్షలు, చిన్నడైరీలు 3లక్షలు, టేబుల్స్టాప్ క్యాలండర్లు 1.50లక్షలు, శ్రీవారి పెద్దక్యాలండర్లు 2.50లక్షలు, పద్మావతిఅమ్మవారి పెద్ద క్యాలండర్లు 10 వేలు, శ్రీవారుపద్మావతి అమ్మవారు క్యాలండర్లు 3లక్షలు, టిటిడి స్థానిక ఆలయాల క్యాలండర్లు 10వేలు అత్యంత … Continue reading Telugu news: Tirumala: టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన