TTD scam : తిరుమలలో భారీ మోసం? పాలిస్టర్‌ను సిల్క్‌గా అమ్మిన స్కామ్…

TTD scam : తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో పెద్ద అక్రమం బయటపడింది. 2015 నుంచి 2025 వరకు పది సంవత్సరాల కాలంలో కొనుగోలు చేసిన పట్టు వస్త్రాల్లో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అసలు పట్టు పేరుతో పాలిస్టర్ దుపట్టాలు సరఫరా చేసినట్లు బయటపడింది. ఈ మోసంతో TTDకు రూ.54 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అంచనా. ఇది లడ్డూ కల్తీ వివాదం మరియు పరాకమాని కేసు తర్వాత బయటపడిన … Continue reading TTD scam : తిరుమలలో భారీ మోసం? పాలిస్టర్‌ను సిల్క్‌గా అమ్మిన స్కామ్…