Tirumala: టీటీడీలో సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత

రథ సప్తమి సందర్భంగా తిరుమల(Tirumala) తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టోకెన్లు జారీచేసే మూడు ప్రాంతాల్లోనూ నిలిపివేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ప్రకటించింది. రథ సప్తమి నేపథ్యంలో ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాలు, లడ్డూలు, రద్దీ నిర్వహణ, స్వచ్ఛ కార్యక్రమాలు, అత్యవసర సేవల విషయంలో భక్తులకు … Continue reading Tirumala: టీటీడీలో సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత