Latest News: Tirumala: దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటేడ్కమాండ్ కంట్రోల్ సెంటర్

వైకుంఠం 1 కాంప్లెక్స్లో ఏర్పాటు తిరుమల : టిటిడి (TTD) ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతిరోజూ లక్షమందివరకు భక్తులు తిరుమలకు వస్తున్నారు. వేలాదిమంది భక్తుల సమస్యలకు చెకె పెట్టేందుకు కృత్రిమమేధస్సు (ఏఐ)ను వినియోగించుకోవాలని చైర్మన్ బిఆర్ నాయుడు (BR Naidu) కార్యాచరణలోకి తీసుకువచ్చారు. ఎన్ఆర్ఎల దాతృత్వంతో దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాంట్ కంట్రోల్ సెంటర్(ఐసిసిసి)ను టిటిడి అందుబాటులోకి తీసుకువస్తోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1లోని 25వ నంబర్ కంపార్టుమెంట్లో ఈవ్యవస్థను ఏర్పాటుచేశారు. దీనిద్వారా భక్తుల రద్దీ … Continue reading Latest News: Tirumala: దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటేడ్కమాండ్ కంట్రోల్ సెంటర్