Tirumala brahmotsavam 2025 : TTD – తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విద్యుత్ దీపాలకాంతుల తో ఘనంగా అలంకరించిన ఆలయం

Tirumala brahmotsavam 2025 : దేదీప్యమానంగా వెలిగిపోతున్న తిరుమల – శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విద్యుత్ కాంతుల కనువిందు టీటీడీ తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విద్యుత్ దీపాలు, పుష్పాలు, పండ్లతో అత్యంత వైభవంగా అలంకరించింది. (Tirumala brahmotsavam 2025) ఆలయం దర్శనానికి వచ్చిన భక్తులకు వైకుంఠ అనుభూతి కలిగేలా తీర్చిదిద్దారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. బుధవారం నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో, ఎలక్ట్రికల్ … Continue reading Tirumala brahmotsavam 2025 : TTD – తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విద్యుత్ దీపాలకాంతుల తో ఘనంగా అలంకరించిన ఆలయం