Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి అర్చకులు ఏకాంతంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్చకులు స్వామివారికి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు ఏకాంతంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఈ ద్వారాల గుండా వెళ్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.  Read Also: AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు … Continue reading Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు