Latest news: Tirumala: పరకామణి చోరీ కేసులో వీడని ట్విస్ట్

కీలక ఫిర్యాదుదారుడు మృతితో తర్జనభర్జనలు తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు మొక్కుబడుల రూపంలో సమర్పించుకునే కానుకల్లో అమెరికన్ డాలర్లు చోరీకేసులో తొలిసారి నమోదైన కేసు విచారణలో తాజాగా ట్విస్ట్నెలకొంది. 2023 ఏప్రిల్లో జరిగిన 920 అమెరికన్ డాలర్లు చోరీ కేసుపై(Tirumala) పరకామణి పూర్వ ఏవిఎస్ వైవి సతీశ్ కుమార్ భౌతికంగా లేకపోవడం, దర్యాప్తు సాగుతున్న ఈ కేసులో అడ్డంకులు రాకుండా కొత్తగా మరో కేసును నమోదు చేయాలని టిటిడి(TTD) బోర్డు ఇటీవల నిర్ణయించింది. గత కేసు నమోదు … Continue reading Latest news: Tirumala: పరకామణి చోరీ కేసులో వీడని ట్విస్ట్