Latest News: Tirumala: ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు

కియోస్క్ యంత్రాలు, క్యూఆర్ కోడ్స్ – టిటిడి ఇఒ ఎకె సింఘాల్ తిరుమల : తిరుమల(Tirumala) కొండపై అమలవుతున్న తరహాలో టిటిడి(TTD) పరిధిలోని 60 స్థానిక ఆలయాల్లో భక్తులు సులభతరంగా యూపిఐ ద్వారా నగదు చెల్లింపులు చేసే సౌలభ్యం కల్పిస్తున్నట్లు టిటిడి 22 అనిల్కుమార్సింఘాల్ తెలిపారు. ఇందుకు అవసరమైన కియోస్క్్యంత్రాలు, క్యూఆర్ కోడ్స్ సా స్కానర్లు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. కర్నాటక బెలగావిలో ఆలయం నిర్మాణం, బీహార్లోని పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపుపై ఆయా … Continue reading Latest News: Tirumala: ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు