Tirumala: TTD లో కొత్త మార్పులు..బాధ్యతల్లోకి కొత్త అధికారి

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టీటీడీలో నిర్ణయాలు, భక్తుల సౌకర్యాల పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అధికారుల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీలో (TTD) కొత్త మార్పులు అలిపిరిలో బేస్ క్యాంపు దిశగా ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. అదే విధంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ సేవలను పెంచుతోంది. (Tirumala) కాగా, టీటీడీ కీలక బాధ్యతల్లో మరో అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏరి కోరి ఈ అధికారికి బాధ్యతలు అప్పగించారు. … Continue reading Tirumala: TTD లో కొత్త మార్పులు..బాధ్యతల్లోకి కొత్త అధికారి