Latest news: Tirumala Laddu: వైవి చుట్టూనే కల్తీనెయ్యి కేసు!

కదులుతున్న టిటిడి గత పెద్దల గుట్టు- ఎసిబి కోర్టులో అప్పన్న కస్టడి పిటిషన్ తిరుమల : తిరుమల(TTD) లడ్డూల తయారీలో కల్తీనెయ్యి(Tirumala Laddu) సరఫరాచేసిన పాపంలో సూత్రధారులైన గత టిటిడి పెద్దల అవీనీతిగుట్టు రట్టయ్యే సమయం ఆసన్నమైంది. ఇందులో ముఖ్యంగా 2022లో అప్పటి టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అక్రమాలు భారీగానే ఉన్నాయని సిబిఐ సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ కీలకమైన సంచలన కేసులో వైవి సుబ్బారెడ్డి అంతరంగికుడు వ్యక్తిగత సహాయకుడుగా (పిఎ)గా వ్యవహరించిన … Continue reading Latest news: Tirumala Laddu: వైవి చుట్టూనే కల్తీనెయ్యి కేసు!