Breaking News: Tirumala: టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానాల్లో (టీటీడీ) లో మొత్తం 34 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో 23 పోస్టులను నేరుగా భర్తీ చేస్తారు. మిగిలిన 11 పోస్టులను ప్రమోషన్ల ద్వారా నియమిస్తారు. ఇందుకోసం టీటీడీ (Tirumala) బోర్డు ఐఐటీ తిరుపతి, ఏపీ ఆన్‌లైన్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ పోస్టును ఉన్నత స్థాయికి పెంచి.. ఒక జనరల్ మేనేజర్ ఐటీ పోస్టును కొత్తగా … Continue reading Breaking News: Tirumala: టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?