Telugu News: Tirumala: శ్రీవారి దర్శనం పేరుతో మోసం – కేటుగాడు అరెస్ట్

తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానని భక్తులను నమ్మించి, కోటి రూపాయలకు పైగా మోసం చేసిన బురిగాల అశోక్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా, చంద్రగిరికి చెందిన ఇతను ‘రాక్‌స్టార్‌ ఈవెంట్స్‌’ అనే నకిలీ సంస్థను సృష్టించి, తనకు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికాడు. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, సుప్రభాత సేవ వంటి టికెట్లతో పాటు గదులు కూడా సులభంగా ఇప్పిస్తానని అమాయక భక్తుల నుంచి … Continue reading Telugu News: Tirumala: శ్రీవారి దర్శనం పేరుతో మోసం – కేటుగాడు అరెస్ట్